After logo
Browsing Category

తెలంగాణ

అంగన్వాడీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

అంగన్వాడీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్మల్ జిల్లా లొకేశ్వరం మండల కేంద్రంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్స్ బతుకమ్మ ఆడారు

నేడు ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పై అడ్వైజరీ కమిటీ విచారణ

బ్రేకింగ్.... నేడు ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పై అడ్వైజరీ కమిటీ విచారణ అడ్వైజరీ బోర్డు ముందు హాజరు కానున్న ఎమ్మెల్యే రాజాసింగ్ రాజాసింగ్ ను జైల్ నుండి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారించునున్న అడ్వైజరీ బోర్డు ముగ్గురు…

*హైదరాబాద్‌ పాతబస్తీలో బిర్యానీ ఫైట్‌*

*హైదరాబాద్‌ పాతబస్తీలో బిర్యానీ ఫైట్‌* బిర్యానీ విషయంలో హోంమంత్రికి ఫోన్‌ చేసిన వ్యక్తి ఎన్ని గంటల వరకు హోటళ్లు తెరిచిఉంచాలో చెప్పాలని ఫోన్‌ నేను హోంమంత్రిని.. వంద టెన్షన్లు ఉంటాయన్న మహమూద్‌ అలీ అర్ధరాత్రి ఫోన్‌ చేయడంపై మహమూద్‌ అలీ…