After logo
Browsing Category

Lifestyle

పొలం బాట పట్టిన కలెక్టర్ దంపతులు.. కూలీలతో కలిసి తమ పిల్లలతో సహా వరి నాట్లు వేసిన భార్యాభర్తలు*

*పొలం బాట పట్టిన కలెక్టర్ దంపతులు.. కూలీలతో కలిసి తమ పిల్లలతో సహా వరి నాట్లు వేసిన భార్యాభర్తలు* జై జవాన్, జై కిసాన్ అన్నది మన నినాదం.. ఒకరు దేశాన్ని రక్షిస్తుంటే.. మరొకరు వ్యవసాయం చేస్తూ.. పంటలు పండించి పదిమందికి అన్నం పెడుతున్నారు. అయితే వ్యవసాయం దండగ కాదు.. పండగ అనేలా నేటి యువత సరికొత్త దిశగా పంటలను పండిస్తున్నారు. లాభాల బాట పడుతున్నారు. ఇక…
Read More...

ఉగ్రవాదులతో పీఎఫ్ఐకు లింక్..100 మంది అరెస్ట్

NIA ED Raids: ఉగ్రవాదులతో పీఎఫ్ఐకు లింక్..100 మంది అరెస్ట్ న్యూఢిల్లీ:పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీ ఉగ్ర బాగోతం గురువారం వెలుగుచూసింది. దేశంలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(Popular Front of India)(పీఎఫ్ఐ) ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని(terrorism, radicalisation) జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)(Massive NIA crackdown), ఎన్‌ఫోర్స్‌మెంట్…
Read More...

ఏ జిల్లాలో తెలియదు… ట్విట్టర్లో ఓ వ్యక్తి పోస్ట్ చేసాడు*

*ఏ జిల్లాలో తెలియదు... ట్విట్టర్లో ఓ వ్యక్తి పోస్ట్ చేసాడు* *పొలం అమ్మలాని వృద్దదంపతులని విచక్షణ రహితంగా కొట్టారు.* TRS నాయకుడు, ఎంపీటీసీ భర్త.. పొలం అమ్మడం లేదని పొలం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులను విచక్షణ రహితంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. *వైరల్ కావాలి నిందితులను గుర్తించి శిక్ష పడే విదంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి*
Read More...