After logo

కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు మరవలేనివి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని పద్మశాలి మండల అద్యక్షులు గుద్దేటి గాంగధర్

0 24
కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు మరవలేనివి   తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని పద్మశాలి మండల అద్యక్షులు గుద్దేటి గాంగధర్ అన్నారు.బుధవారం రోజున నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూర్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1969లో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి, మంత్రి పదవిని కూడా త్వజించిన త్యాగశీలి,స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్‌ బాపూజీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కుంటల మండల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గుద్దేటి గంగాధర్,సాయిరాం, ప్రసాద్, బి నారాయణ,మనోహర్, శ్రీనివాస్,  సవీన్ ,నర్సింగ్ రావు, శివకుమార్, ముత్యం, నర్సయ్య, జి నర్సయ్య , తాటి శివ, చిన్నారెడ్డి,సుదేకర్, సంపత్,తదితరులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు మరవలేనివి
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని పద్మశాలి మండల అద్యక్షులు గుద్దేటి గాంగధర్ అన్నారు.బుధవారం రోజున నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూర్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్థంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1969లో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి, మంత్రి పదవిని కూడా త్వజించిన త్యాగశీలి,స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్‌ బాపూజీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కుంటల మండల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గుద్దేటి గంగాధర్,సాయిరాం, ప్రసాద్, బి నారాయణ,మనోహర్, శ్రీనివాస్, సవీన్ ,నర్సింగ్ రావు, శివకుమార్,
ముత్యం, నర్సయ్య, జి నర్సయ్య ,
తాటి శివ, చిన్నారెడ్డి,సుదేకర్, సంపత్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.