After logo

రహదారిపై వర్షపు ప్రవహిస్తున్న పట్టించుకొని అధికార యంత్రాంగం

0 42

రహదారిపై వర్షపు ప్రవహిస్తున్న పట్టించుకొని అధికార యంత్రాంగం

.అధికారులకు వినతిపత్రం సమర్పించిన జనాలు

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శివాజీ చౌక్ నుండి రాహుల్ నగర్ వెళ్లే డబ్బగల్లి , విద్యా నగర్ , సాయి నగర్ , రాహుల్ నగర్ ప్రజలు రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారు .. చిన్నపాటి వర్షానికి వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండంతో పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. ఈ విషయం పై పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ ఏం ఏ . అలీ , పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ లను వినతిపత్రం అందజేశారు… ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాట్లాడుతూ ఓ ప్రముఖ వ్యాపారవేత్త దుకాణం సముదాయాలు నిర్మించి రోడ్డును అక్రమం కైవశం చేసుకున్న నేపథ్యంలో రోడ్డుపై వర్షపు నీరు ప్రవహించడం తో పలు కాలోనిలో నివాసం ఉంటున్న ప్రజలు ఇబ్బందులు ఎదురవ్వడం తో ఈ సమస్యలు పరిష్కరించాలని అధికారులు కోరారు.. లేని యెడల ఆందోళన ఉద్రిక్తంగా చేస్తామని హెచ్చరించారు.. వినతిపత్రాన్ని అందజేసిన వారిలో పలు కాలోనిలో వాసులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.