After logo

టీబీపై కేంద్ర ప్రభుత్వం పోరాటం చేస్తోంది. టీబీ ఓడిపోవాలి, ఇండియా గెలవాలి అనే నినాదం తీసుకుంది ..డా. మల్లికార్జున రెడ్డి

0 26
*టిబి రహిత అవగాహన సదస్సులో _పాల్గొన్న మల్లికార్జున రెడ్డి _*  *విశ్వ గురువూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సేవా సప్త కార్యక్రమంలో*  నిర్మల్ జిల్లా  జిల్లా ప్రధాన ఆసుపత్రిలో  టీబీ రహిత అవగాహన సదస్సు కార్యక్రమంలో  పాల్గొన్న నిర్మల్ నియోజకవర్గ బీజీపీ నాయకులు  డా: కాలగిరి మల్లికార్జున రెడ్డి  పాల్గొని ప్రసంగించారు.   టీబీపై కేంద్ర ప్రభుత్వం పోరాటం చేస్తోంది. టీబీ ఓడిపోవాలి, ఇండియా గెలవాలి అనే నినాదం తీసుకుంది. * స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఉచితంగా పరీక్షలు చేస్తారు. * క్షయవ్యాధి ఉన్న వారికి నెలకు రూ.500లను ప్రభుత్వం నేరుగా బ్యాంక్‌ ఖాతాలకు జమ చేస్తోంది. * కొంతమందిలో సాధారణంగా మందులు వాడగానే వ్యాధి తగ్గిపోతుంది. * తాగుడు, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉంటే, వ్యాధి త్వరగా తగ్గకపోగా, ఎండీఆర్ టీబీ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ)గా మారుతుంది. వ్యాధి నిర్ధారణ సమయంలో రోగికి సాధారణ టీబీ ఉందా లేక ఎండీఆర్ టీబీ ఉందా అనేదానిని నిర్ధారిస్తారు. * క్షయకు ఇచ్చిన మందులు ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. మధ్యలో మానేస్తే ప్రమాదం. మళ్లీ వచ్చేస్తుంది. డాక్టర్లు చెప్పిన మాట వినాల్సిందే. 2030 నాటికి క్షయరహిత ప్రపంచమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేస్తోంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 2 శాతం దాకా టీబీ వ్యాప్తి తగ్గుతోంది. 2000-17 మధ్య కాలంలో టీబీని గుర్తించి, చికిత్స అందించడం ద్వారా 5.4 కోట్ల మందిని కాపాడగలిగారు. ఇదంతా కాదు. అసలీ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడదాం. దురదృష్టవశాత్తూ సోకితే... ఇంకా ఎక్కువ జాగ్రత్త పడి... దాన్ని తరిమికొడదాం. అని పలు సూచనలు చేసారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ Dmho రవీందర్ రెడ్డి గారు మరియు జిల్లా ప్రధానకార్యదర్శి మెడిసిమ్మే రాజు , జిల్లా ఉపాధ్యక్షుడు కమల్ నయన్ ,  జిల్లా కార్యదర్శి కోరిపెల్లీ శ్రావణ్ రెడ్డి ,  BJYM రాష్ట్ర  కార్యవర్గ సభ్యులు అనుముల శ్రావణ్ పటేల్ , నాయుడి మురళీధర్ , బర్కుంట నరేందర్గారు, సాయి ప్రకాష్ , నరేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు..
*టిబి రహిత అవగాహన సదస్సులో _పాల్గొన్న మల్లికార్జున రెడ్డి _*
*విశ్వ గురువూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సేవా సప్త కార్యక్రమంలో*
నిర్మల్ జిల్లా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో టీబీ రహిత అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న నిర్మల్ నియోజకవర్గ బీజీపీ నాయకులు డా: కాలగిరి మల్లికార్జున రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
టీబీపై కేంద్ర ప్రభుత్వం పోరాటం చేస్తోంది. టీబీ ఓడిపోవాలి, ఇండియా గెలవాలి అనే నినాదం తీసుకుంది.
* స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఉచితంగా పరీక్షలు చేస్తారు.
* క్షయవ్యాధి ఉన్న వారికి నెలకు రూ.500లను ప్రభుత్వం నేరుగా బ్యాంక్‌ ఖాతాలకు జమ చేస్తోంది.
* కొంతమందిలో సాధారణంగా మందులు వాడగానే వ్యాధి తగ్గిపోతుంది.
* తాగుడు, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉంటే, వ్యాధి త్వరగా తగ్గకపోగా, ఎండీఆర్ టీబీ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ)గా మారుతుంది. వ్యాధి నిర్ధారణ సమయంలో రోగికి సాధారణ టీబీ ఉందా లేక ఎండీఆర్ టీబీ ఉందా అనేదానిని నిర్ధారిస్తారు.
* క్షయకు ఇచ్చిన మందులు ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. మధ్యలో మానేస్తే ప్రమాదం. మళ్లీ వచ్చేస్తుంది. డాక్టర్లు చెప్పిన మాట వినాల్సిందే.
2030 నాటికి క్షయరహిత ప్రపంచమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేస్తోంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 2 శాతం దాకా టీబీ వ్యాప్తి తగ్గుతోంది. 2000-17 మధ్య కాలంలో టీబీని గుర్తించి, చికిత్స అందించడం ద్వారా 5.4 కోట్ల మందిని కాపాడగలిగారు. ఇదంతా కాదు. అసలీ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడదాం. దురదృష్టవశాత్తూ సోకితే… ఇంకా ఎక్కువ జాగ్రత్త పడి… దాన్ని తరిమికొడదాం. అని పలు సూచనలు చేసారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ Dmho రవీందర్ రెడ్డి గారు మరియు జిల్లా ప్రధానకార్యదర్శి మెడిసిమ్మే రాజు , జిల్లా ఉపాధ్యక్షుడు కమల్ నయన్ , జిల్లా కార్యదర్శి కోరిపెల్లీ శ్రావణ్ రెడ్డి , BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనుముల శ్రావణ్ పటేల్ , నాయుడి మురళీధర్ , బర్కుంట నరేందర్గారు, సాయి ప్రకాష్ , నరేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.