After logo

అడెల్లి ఆలయ ఇంఛార్జి ఈఓగా రవికిషన్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

0 29
అడెల్లి ఆలయ ఇంఛార్జి ఈఓగా రవికిషన్ గౌడ్ బాధ్యతల స్వీకరణ నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహాపోచమ్మ ఆలయ తో పాటునిర్మల్ డివిజన్ లోని శ్రీ అన్నపూర్ణ కదిలి పాపహరేశ్వర స్వామి దేవాలయం,  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కాల్వ,శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మల్ (దేవరకోట),  శ్రీ ఉదాసి మఠం నిర్మల్ ఆలయకు ఇంఛార్జి కార్యనిర్వాహణ అధికారిగా ఆలయాల డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ గౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈవోగా పనిచేస్తున్న అనూష మెటర్నిటీ సెలవులో వెళ్లడంతో ఈయనకు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్ చందు, ధర్మకర్తల సభ్యులు సీనియర్ రమణారావ్ ,జూనియర్ అసిస్టెంట్  సోని,బుచ్చన్న లు ఉన్నారు.
అడెల్లి ఆలయ ఇంఛార్జి ఈఓగా రవికిషన్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
నిర్మల్ జిల్లా
సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహాపోచమ్మ ఆలయ తో పాటునిర్మల్ డివిజన్ లోని శ్రీ అన్నపూర్ణ కదిలి పాపహరేశ్వర స్వామి దేవాలయం,
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కాల్వ,శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మల్ (దేవరకోట),
శ్రీ ఉదాసి మఠం నిర్మల్ ఆలయకు
ఇంఛార్జి కార్యనిర్వాహణ అధికారిగా ఆలయాల డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ గౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈవోగా పనిచేస్తున్న అనూష మెటర్నిటీ సెలవులో వెళ్లడంతో ఈయనకు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్ చందు, ధర్మకర్తల సభ్యులు సీనియర్
రమణారావ్ ,జూనియర్ అసిస్టెంట్ సోని,బుచ్చన్న లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.