After logo

భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య

0 67

భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య

టిక్ టాక్ లో ఏర్పడిన ప్రేమ వ్యవహారంలో ఓ మహిళ తన భర్త కుదగ్గరుండి రెండు పెళ్లి చేయడం తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని చర్చనీయాంశమైంది స్థానిక అంబేద్కర్ నగర్ కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదివాడు టిక్ టాక్ లో రాణిస్తున్న అతడుకు మొదట విశాఖకు చెందిన యువతితొ పరిచయం ఏర్పడింది ప్రేమకు దారి తీసింది కో న్నాళ్లు ఇద్దరు చనువుగా ఉన్నారు తరువాత ఆమె నుంచి దూరమయ్యాడు ఆపై టిక్ టాక్ లో పరిచయమైన కడపకు చెందిన మరో యువత నీపెళ్లి చేసుకున్నాడు కొన్నాళ్లు వేచి చూసిన విశాఖ యువతి నేరుగా తిరుపతికి రావడంతో అతడికి పెళ్లయిన విషయం తెలిసి అయినా ఆమె నిరాశ పడకుండా ఆ యువకుడి భార్యతో మాట్లాడి తాను ఇక్కడే ఉంటానని అంతా కలిసి ఉందామని చెప్పడంతో ఆమె మొదట అయోమయం చెందింది చివరికి ముగ్గురు కలిసి ఉండడానికి ఒప్పుకొని చివరికి ఆ యువతి తో పెళ్లి చేయడం చేయడం జరిగింది చివరికి పెళ్లి పీటలకు దగ్గరుండి పెళ్లి చేసింది తానే దగ్గరుండి భర్త ప్రియురాలిని అలంకరించి బుధవారం పెళ్లి చేసింది.

Leave A Reply

Your email address will not be published.