After logo

ప్రజాసంగ్రామ యాత్ర* లో నిర్మల్ అసెంబ్లీ నాయకులు డా. మల్లికార్జున రెడ్డి

0 32

*ప్రజాసంగ్రామ యాత్ర* లో నిర్మల్ అసెంబ్లీ నాయకులు డా. మల్లికార్జున రెడ్డి

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా నేడు ముగింపు సభకు నిర్మల్ అసెంబ్లీ నాయకులు డా: కాలగిరి మల్లికార్జున రెడ్డీ , వారితో పాటు జిల్లా కార్యదర్శి రాజేందర్ ,వివిధ మండల అధ్యక్షులు ప్రేమ్, అనిల్, విలాస్, లింగా రెడ్డి, మెంగు అనిల్ మండల ప్రధానకార్యదర్శులు అశోక్, అల్లం భాస్కర్, శ్రీనివాస్,నాయకులు నాయుడి మురళీధర్ బర్కుంట నరేందర్ , లింగా రెడ్డి, అశోక్,బిజెపి శ్రేణులతో బయలుదేరడం జరిగింది…

Leave A Reply

Your email address will not be published.