After logo

ధర్మోర గ్రామ పంచాయతి ఆధ్వర్యంలో ఘన సన్మానం..

0 190
ధర్మోర గ్రామ పంచాయతి ఆధ్వర్యంలో ఘన సన్మానం...    మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ఫుడ్ బ్యాంక్ భైంసా ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా యం ఆంజనేయులు చేస్తున్న అనేక సేవాకార్యక్రమాలకు జాతీయ స్థాయి బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ధర్మోర గ్రామ సర్పంచ్  శారద భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ యం ఆంజనేయులు ను శాలువాతో సన్మానించడం జరిగింది,.ఈ కార్యక్రమంలో పంచాయతి సెక్రటరీ శ్రీధర్ రెడ్డి ,  ఉపసర్పంచ్ చిన్నయ్య ,  వార్డ్ సభ్యులు ప్రకాష్ ,  బాజన్న ,  చిన్నయ్య , అంగన్ వాడి టీచర్  విమల  పోశెట్టి  పాల్గొన్నారు
ధర్మోర గ్రామ పంచాయతి ఆధ్వర్యంలో ఘన సన్మానం…
మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ బ్యాంక్ భైంసా ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా యం ఆంజనేయులు చేస్తున్న అనేక సేవాకార్యక్రమాలకు జాతీయ స్థాయి బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ధర్మోర గ్రామ సర్పంచ్ శారద భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ యం ఆంజనేయులు ను శాలువాతో సన్మానించడం జరిగింది,.ఈ కార్యక్రమంలో పంచాయతి సెక్రటరీ శ్రీధర్ రెడ్డి , ఉపసర్పంచ్ చిన్నయ్య , వార్డ్ సభ్యులు ప్రకాష్ , బాజన్న , చిన్నయ్య , అంగన్ వాడి టీచర్ విమల పోశెట్టి పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.