After logo

అన్న బావు సాఠే విగ్రహానికి కమ్యూనిటీ హల్ నిర్మాణం నిధులు మంజూరు .. ఎమ్మెల్యే

0 42
అన్న బావు సాఠే విగ్రహానికి కమ్యూనిటీ హల్ నిర్మాణం నిధులు మంజూరు .. ఎమ్మెల్యే   నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో అన్నబావు సాఠే విగ్రహానికి కమ్యూనిటీ హల్ నిర్మాణానికి రూ. 2, 50 , 000 మంజూరైన ఉత్తర్వులు జారీ పత్రాలు ముధోల్ శాసన సభ్యులు గడ్డిగారి విఠల్ రెడ్డి అందజేశారు.. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ , మాజీ జెడ్పిటిసీ సభ్యులు ఉత్తం బాలేరావ్ , బైంసా టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తోట రాము , అన్నాభావు సాఠే కమ్యూనిటీ సభ్యులు , తెరాస నేతలు పాల్గొన్నారు
అన్న బావు సాఠే విగ్రహానికి కమ్యూనిటీ హల్ నిర్మాణం నిధులు మంజూరు .. ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో అన్నబావు సాఠే విగ్రహానికి కమ్యూనిటీ హల్ నిర్మాణానికి రూ. 2, 50 , 000 మంజూరైన ఉత్తర్వులు జారీ పత్రాలు ముధోల్ శాసన సభ్యులు గడ్డిగారి విఠల్ రెడ్డి అందజేశారు.. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ , మాజీ జెడ్పిటిసీ సభ్యులు ఉత్తం బాలేరావ్ , బైంసా టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తోట రాము , అన్నాభావు సాఠే కమ్యూనిటీ సభ్యులు , తెరాస నేతలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.