After logo

నేటితో ముగియనున్న బండి సంజయ్ 4వ విడత ;ప్రజా సంగ్రామ యాత్ర

0 6
*BREAKING*  *నేటితో ముగియనున్న బండి సంజయ్ 4వ విడత "ప్రజా సంగ్రామ యాత్ర"*  ఈరోజు పెద్ద అంబర్పేట్ లో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ.  *ముగింపు బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి*  *నేడు ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కొనసాగనున్న పాదయాత్ర*  *ఈరోజు ఆటోనగర్ లోని గ్రీన్ మేడోస్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర*  *ఆటోనగర్ నుంచి నేషనల్ డీర్ పార్క్, భాగ్యలక్ష్మి కమాన్, హయత్ నగర్ బస్సు స్టాప్, గ్రీన్ వెల్ఫేర్ కాలనీ, పెద్ద అంబర్పేట్ మీదుగా సభా ప్రాంగణం వరకు కొనసాగనున్న పాదయాత్ర*  *ఈరోజు మొత్తం 7 కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర*  *దసరా తర్వాత బండి సంజయ్ 5వ విడత "ప్రజా సంగ్రామ యాత్ర"*  *నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో పట్టణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన బండి సంజయ్*  *రోడ్లు, డ్రైనేజ్, పొల్యూషన్, డంపింగ్ యార్డ్స్, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రిజిస్ట్రెషన్ల నిలిపివేత, టీఆర్ఎస్ నేతల భూకబ్జాలు సహా పలు అంశాలను వెలుగులోకి తెస్తూ ప్రజలకు భరోసా కల్పించిన  బండి సంజయ్*
*BREAKING*
*నేటితో ముగియనున్న బండి సంజయ్ 4వ విడత “ప్రజా సంగ్రామ యాత్ర”*
ఈరోజు పెద్ద అంబర్పేట్ లో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ.
*ముగింపు బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి*
*నేడు ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కొనసాగనున్న పాదయాత్ర*
*ఈరోజు ఆటోనగర్ లోని గ్రీన్ మేడోస్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర*
*ఆటోనగర్ నుంచి నేషనల్ డీర్ పార్క్, భాగ్యలక్ష్మి కమాన్, హయత్ నగర్ బస్సు స్టాప్, గ్రీన్ వెల్ఫేర్ కాలనీ, పెద్ద అంబర్పేట్ మీదుగా సభా ప్రాంగణం వరకు కొనసాగనున్న పాదయాత్ర*
*ఈరోజు మొత్తం 7 కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర*
*దసరా తర్వాత బండి సంజయ్ 5వ విడత “ప్రజా సంగ్రామ యాత్ర”*
*నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో పట్టణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన బండి సంజయ్*
*రోడ్లు, డ్రైనేజ్, పొల్యూషన్, డంపింగ్ యార్డ్స్, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రిజిస్ట్రెషన్ల నిలిపివేత, టీఆర్ఎస్ నేతల భూకబ్జాలు సహా పలు అంశాలను వెలుగులోకి తెస్తూ ప్రజలకు భరోసా కల్పించిన బండి సంజయ్*

Leave A Reply

Your email address will not be published.