After logo

బండి సంజయ్ పాదయాత్రలో బీజేపీ నేతలు ..

0 32

నాలుగోవ విడత ప్రజా సంగ్రామ యాత్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్రారెడ్డి సూచన మేరకు
రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొప్పు భాష కలవడం జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్ ఎంపీ నాలుగో విడత 10 వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర లో ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు జి వెంకటేష్ యాదవ్ బిజెపి ఐజ మండల బీజేవైఎం అధ్యక్షుడు తూముకుంట అంజి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.