After logo

10వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ ;ప్రజా సంగ్రామ యాత్ర

0 6
*BREAKING*  *PSY-4*  *10వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ "ప్రజా సంగ్రామ యాత్ర"*  *హుడా సాయి నగర్ కాలనీలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర*  *బండి సంజయ్ పై పూల వర్షం కురిపించి, ఘనస్వాగతం పలికిన కాలనీవాసులు*  *బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం*  *ఏ గల్లీ కి వెళ్లినా...ఘన స్వాగతం పలుకుతున్న వివిధ వర్గాల ప్రజలు, నిరుద్యోగులు, స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు*  *కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బండి సంజయ్ సక్సెస్*  *తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో సఫలీకృతమైన సంజయుడు*  *కష్టాల్లో ఉన్న ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించడంలోనూ.... విజయవంతమైన బండి*  *బండి సంజయ్ పాదయాత్రతో... రోజురోజుకు తెలంగాణలో పెరుగుతున్న 'బిజెపి గ్రాఫ్'*  *ఏ సర్వే చూసినా... తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని అంచనాలు*
*BREAKING*
*PSY-4*
*10వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”*
*హుడా సాయి నగర్ కాలనీలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర*
*బండి సంజయ్ పై పూల వర్షం కురిపించి, ఘనస్వాగతం పలికిన కాలనీవాసులు*
*బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం*
*ఏ గల్లీ కి వెళ్లినా…ఘన స్వాగతం పలుకుతున్న వివిధ వర్గాల ప్రజలు, నిరుద్యోగులు, స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు*
*కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బండి సంజయ్ సక్సెస్*
*తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో సఫలీకృతమైన సంజయుడు*
*కష్టాల్లో ఉన్న ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించడంలోనూ…. విజయవంతమైన బండి*
*బండి సంజయ్ పాదయాత్రతో… రోజురోజుకు తెలంగాణలో పెరుగుతున్న ‘బిజెపి గ్రాఫ్’*
*ఏ సర్వే చూసినా… తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని అంచనాలు*

Leave A Reply

Your email address will not be published.