After logo

ఎస్సి , ఎస్టీ హక్కుల రాష్ట్ర సెక్రటరీ ని సత్కారం ..

0 40
నిర్మల్ జిల్లా, భైంసా మండలం బైంసా మున్సిపాలిటీ TNG భవన్ లో  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాలువా పూలదండతో  సన్మానం కార్యక్రమం   తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ హక్కుల సంఘం స్టేట్ సెక్రటరీ సటవజీ సాంగే  గార్లకు  నిర్మల్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి అప్క గజేందర్ యాదవ్  ఆధ్వర్యంలో శాలువతో సన్మాన కార్యక్రమం జరిగింది అని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రయోజనం సామాన్య ప్రజల సంక్షేమేనని స్వేచ్ఛ ,సమానత్వం, సౌభ్రాతృత్వం తో కుడిన మానవ సంబంధాలు సామాజిక ఆర్థిక రంగాల్లో లోపిస్తే రాజకీయ ప్రజాస్వామ్యం మనలేదని, ప్రజలు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం వహించనంత కాలం వారి జీవితాలు మెరుగుపడవని అని నిర్మల్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి అప్క గజేందర్ యాదవ్ అన్నారు. ప్రజలు మనస్సాక్షితో చైతన్యవంతంగా ఉంటూ ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు నిలబడి ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం పతనమవుతుందని అని నిర్మల్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి అప్క గజేందర్ యాదవ్ ఆవేదన వేదన వ్యక్తం చేశారు. సంకల్పములో అనంతశక్తి దాగి ఉంది. ఏ మనసైతే గొప్ప పని కోసం సంకల్ప బద్ధుడే అవుతాడు అతడు కర్తవ్యాసాధనలో అన్ని అడ్డంకులను  సునాయాసంగా దాటుతాడు.  శ్రమించి పనిచేయడం ప్రతి మనిషి జీవిత ఆదర్శం కావాలి. మహోన్నతత్వం , గొప్పతనం సంఘర్షణ త్యాగల వల్లే సాధ్యమవుతుంది ఆని నిర్మల్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి అప్క గజేందర్ యాదవ్ పేర్కొన్నారు. జీవితంలో విలువలు నేర్పించేది నిజమైన విద్య. భవనాన్ని గట్టి పునాది ఎలా నిలబెడుతుందో విద్యార్థులు యువకులు మహిళలు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టాలి మంచి నాయకున్ని ఎన్నుకోవాలి. ఉన్నతమైన ఆదర్శం కలిగి ఉండడం దానికోసం సహనంతో పరి శ్రమించడం మన జీవిత సూత్రంగా ఉండాలి మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. దేవుడి మీద మహానుభావుల మీద ఆధార పడవద్దు అని నిర్మల్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి అప్క గజేందర్ యాదవ్ సూచించారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న  ప్రకాష్  జేటేకర్ ,  భీమ్రావు  చెంద్రే , శ్యామ్ రావు , మహిళా అధ్యక్షురాలు విజయ , రాజు, వెంకటేష్, సయ్యద్ మహమ్మద్, పవన్,చిన్నయ్య, వెంకటేశ్వర్లు, బీసీ ఎస్సీ ఎస్టీల నాయకులు  తదితరులు పాల్గొన్నారు..
నిర్మల్ జిల్లా, భైంసా మండలం బైంసా మున్సిపాలిటీ
TNG భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
శాలువా పూలదండతో సన్మానం కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ హక్కుల సంఘం స్టేట్ సెక్రటరీ సటవజీ సాంగే గార్లకు నిర్మల్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి అప్క గజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో శాలువతో సన్మాన కార్యక్రమం జరిగింది అని చెప్పారు.
ప్రజాస్వామ్య ప్రయోజనం సామాన్య ప్రజల సంక్షేమేనని స్వేచ్ఛ ,సమానత్వం, సౌభ్రాతృత్వం తో కుడిన మానవ సంబంధాలు సామాజిక ఆర్థిక రంగాల్లో లోపిస్తే రాజకీయ ప్రజాస్వామ్యం మనలేదని, ప్రజలు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం వహించనంత కాలం వారి జీవితాలు మెరుగుపడవని అని నిర్మల్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి అప్క గజేందర్ యాదవ్ అన్నారు.
ప్రజలు మనస్సాక్షితో చైతన్యవంతంగా ఉంటూ ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు నిలబడి ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం పతనమవుతుందని అని నిర్మల్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి అప్క గజేందర్ యాదవ్ ఆవేదన వేదన వ్యక్తం చేశారు.
సంకల్పములో అనంతశక్తి దాగి ఉంది. ఏ మనసైతే గొప్ప పని కోసం సంకల్ప బద్ధుడే అవుతాడు అతడు కర్తవ్యాసాధనలో అన్ని అడ్డంకులను సునాయాసంగా దాటుతాడు. శ్రమించి పనిచేయడం ప్రతి మనిషి జీవిత ఆదర్శం కావాలి. మహోన్నతత్వం , గొప్పతనం సంఘర్షణ త్యాగల వల్లే సాధ్యమవుతుంది ఆని నిర్మల్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి అప్క గజేందర్ యాదవ్ పేర్కొన్నారు.
జీవితంలో విలువలు నేర్పించేది నిజమైన విద్య. భవనాన్ని గట్టి పునాది ఎలా నిలబెడుతుందో విద్యార్థులు యువకులు మహిళలు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టాలి మంచి నాయకున్ని ఎన్నుకోవాలి. ఉన్నతమైన ఆదర్శం కలిగి ఉండడం దానికోసం సహనంతో పరి శ్రమించడం మన జీవిత సూత్రంగా ఉండాలి మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. దేవుడి మీద మహానుభావుల మీద ఆధార పడవద్దు అని నిర్మల్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి అప్క గజేందర్ యాదవ్ సూచించారు .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ జేటేకర్ , భీమ్రావు చెంద్రే , శ్యామ్ రావు , మహిళా అధ్యక్షురాలు విజయ , రాజు, వెంకటేష్, సయ్యద్ మహమ్మద్, పవన్,చిన్నయ్య, వెంకటేశ్వర్లు, బీసీ ఎస్సీ ఎస్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.