After logo

ఆరోగ్య కేంద్రంలో పండ్ల పంపిణీ.

0 35
ఆరోగ్య కేంద్రంలో పండ్ల పంపిణీ. నిర్మల్ జిల్లా: సారంగాపూర్ మండల కేందటంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం గురువారం మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల్ నాయకులు  రోగులకు పండ్లు,బ్రేడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎఎంసి చైర్మన్ దశరథ రాజేశ్వర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సామల వీరయ్య,యువ నాయకులు కాల్వ నరేష్,చంద్ర శేఖర్, నవీన్,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య కేంద్రంలో పండ్ల పంపిణీ.
నిర్మల్ జిల్లా:
సారంగాపూర్ మండల కేందటంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం గురువారం
మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల్ నాయకులు
రోగులకు పండ్లు,బ్రేడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎఎంసి చైర్మన్ దశరథ రాజేశ్వర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సామల వీరయ్య,యువ నాయకులు కాల్వ నరేష్,చంద్ర శేఖర్,
నవీన్,రంజిత్
తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.