After logo

కూనవరం పోలీస్ స్టేషన్లో పాము కాటుకు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు..

0 14

తూ:గో: కూనవరం పోలీస్ స్టేషన్లో పాము కాటుకు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు..

తెల్లవారుజామున 03: 30 గంటల సమయంలో కానిస్టేబుళ్లు ఉన్న బ్యారక్ లోనికీ వచ్చి ఇద్దరిని కాటు వేసిన పాము…

కానిస్టేబుళ్లను హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి సహచర సిబ్బంది…

ఆసుపత్రిలో ఉంచి కానిస్టేబుళ్ల ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న డాక్టర్లు…

పాము కాటుకు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు ఏపిఎస్పీ 3వ బెటాలియన్ కు చెందిన వారని సమాచారం…?

Leave A Reply

Your email address will not be published.