After logo

బాధిత కుటుంబాలను పరామర్శించిన టిఆర్ఎస్ నాయకులు

0 92
*బాధిత కుటుంబాలను పరామర్శించిన టిఆర్ఎస్  నాయకులు* నిర్మల్ జిల్లా.  సారంగాపూర్: తెరాస రాష్ట్ర కార్యదర్శి కొండ సత్యనారాయణ గౌడ్,  జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, గురువారం  మండలం లోని వంజర్ గ్రామంలో  అనపా రాజన్న,  బీరవెల్లి గ్రామం లో  నల్ల రత్నవ్వ, హన్మగౌడ్ అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబాలను  పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు వారికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వీరి వెంటా బీరవేల్లి సర్పంచ్ ఇప్ప రవీందర్ రెడ్డి, చించొలి(బి). ఎంపీటీసీ వెంకటరమణ రెడ్డి, నాయకులు కరుణ సాగర్ రెడ్డి, కోరిపెల్లి రాజు, బ్యాగారి ఎల్లన్న, రిక్కుల భూమరెడ్డి తదితరులు ఉన్నారు.
*బాధిత కుటుంబాలను పరామర్శించిన టిఆర్ఎస్ నాయకులు*
నిర్మల్ జిల్లా.
సారంగాపూర్: తెరాస రాష్ట్ర కార్యదర్శి కొండ సత్యనారాయణ గౌడ్, జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, గురువారం మండలం లోని వంజర్ గ్రామంలో అనపా రాజన్న, బీరవెల్లి గ్రామం లో నల్ల రత్నవ్వ, హన్మగౌడ్ అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు వారికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
వీరి వెంటా బీరవేల్లి సర్పంచ్ ఇప్ప రవీందర్ రెడ్డి, చించొలి(బి). ఎంపీటీసీ వెంకటరమణ రెడ్డి, నాయకులు కరుణ సాగర్ రెడ్డి, కోరిపెల్లి రాజు, బ్యాగారి ఎల్లన్న, రిక్కుల భూమరెడ్డి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.