After logo

బైంసా టి.ఆర్టీ సి. డిపోలో కన్నులపండువగా సాగిన బతుకమ్మ సంబరాలు

0 85
బైంసా టి.ఆర్టీ సి. డిపోలో కన్నులపండువగా సాగిన బతుకమ్మ సంబరాలు . నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బైంసా డిపో ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని డిపో మేనేజర్ యం. అమృత తెలిపారు.. బతుకమ్మ సంబరాలు వేడుకల్లో మహిళా కండక్టర్ లు పాల్గొని బతుకమ్మ పాటల రూపంలో తమ కష్టసుఖాలు , ప్రేమ , స్నేహం , బంధుత్వం , ఆప్యాయతలు , భక్తి , భయం అన్ని రకాల ఆహాభావాలను బతుకమ్మ పాటల రూపంలో వినసొంపైన రాగాలతో మన రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా కండక్టర్ మహిళలు నృత్యాలు, పాటలతో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. అనంతరం బతుకమ్మను ప్రాజెక్టు లో వీడ్కోలు పలికారు..
బైంసా టి.ఆర్టీ సి. డిపోలో కన్నులపండువగా సాగిన బతుకమ్మ సంబరాలు .
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బైంసా డిపో ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని డిపో మేనేజర్ యం. అమృత తెలిపారు.. బతుకమ్మ సంబరాలు వేడుకల్లో మహిళా కండక్టర్ లు పాల్గొని బతుకమ్మ పాటల రూపంలో తమ కష్టసుఖాలు , ప్రేమ , స్నేహం , బంధుత్వం , ఆప్యాయతలు , భక్తి , భయం అన్ని రకాల ఆహాభావాలను బతుకమ్మ పాటల రూపంలో వినసొంపైన రాగాలతో మన రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా కండక్టర్ మహిళలు నృత్యాలు, పాటలతో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. అనంతరం బతుకమ్మను ప్రాజెక్టు లో వీడ్కోలు పలికారు..

Leave A Reply

Your email address will not be published.