After logo

బాధిత కుటుంబాన్ని పరామర్శ.. .మార్కెట్ కమిటీ చైర్మన్

0 259
బాధిత కుటుంబాన్ని పరామర్శ.
 నిర్మల్ జిల్లా. సారంగాపూర్ మండలం లోని స్వర్ణ గ్రామానికి చెందిన ఐట్ల స్వామి ఈనెల 15న ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు విషయం తెలుసుకున్న పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు నిర్మల్ మార్కెట్ చైర్మన్ చిలుక రమణ బాధిత కుటుంబన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు.మృతుని కుమార్తె కంటి చూపు  చికిత్స కోసం అయ్యే ఖర్చుకు ఆర్థికసాయాన్ని అందించి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.  వీరి వెంటా జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు అల్లం అశోక్, నరేష్,మండల సంఘం అధ్యక్షులు సామల వీరయ్య,భోజరాజు,పలువురు ఉన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శ.
నిర్మల్ జిల్లా.
సారంగాపూర్ మండలం లోని స్వర్ణ గ్రామానికి చెందిన ఐట్ల స్వామి ఈనెల 15న ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు విషయం తెలుసుకున్న పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు నిర్మల్ మార్కెట్ చైర్మన్ చిలుక రమణ బాధిత కుటుంబన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు.మృతుని కుమార్తె కంటి చూపు చికిత్స కోసం అయ్యే ఖర్చుకు ఆర్థికసాయాన్ని అందించి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
వీరి వెంటా జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు అల్లం అశోక్, నరేష్,మండల సంఘం అధ్యక్షులు సామల వీరయ్య,భోజరాజు,పలువురు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.