After logo

ఐదు పోచమ్మ 5వ రోజు భక్తులకు సరస్వతీ అవతారంలో దర్శనం ..

0 97
ఐదు పోచమ్మ 5వ రోజు భక్తులకు సరస్వతీ అవతారంలో దర్శనం   నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో నరసింహ నగర్ లో గల ఐదు చేతుల పోచమ్మ దేవి దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు 5 వ రోజు సరస్వతీ అవతారంలో దర్శనం .. అమ్మవారి సన్నిధిలో భక్తులు బారులు తీరి అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు..  ఆలయంలో వేకువజామున అర్చకులు చే అభిషేకం , హరతి కార్యక్రమంలో భక్తులు పోటెత్తారు.. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ గావించారు..
ఐదు పోచమ్మ 5వ రోజు భక్తులకు సరస్వతీ అవతారంలో దర్శనం
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో నరసింహ నగర్ లో గల ఐదు చేతుల పోచమ్మ దేవి దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు 5 వ రోజు సరస్వతీ అవతారంలో దర్శనం .. అమ్మవారి సన్నిధిలో భక్తులు బారులు తీరి అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.. ఆలయంలో వేకువజామున అర్చకులు చే అభిషేకం , హరతి కార్యక్రమంలో భక్తులు పోటెత్తారు.. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ గావించారు..

Leave A Reply

Your email address will not be published.