After logo

బైంసా పట్టణంలో రాం నగర్ పూలే నగర్ జైవీర్ హనుమాన్ ఆలయం నుంచి నరసింహ నగర్ ఐదు పోచమ్మ దేవస్థానం వరకు పొర్లు దండాలు

0 58

బైంసా పట్టణంలో రాం నగర్ పూలే నగర్  జైవీర్ హనుమాన్ ఆలయం నుంచి నరసింహ నగర్ ఐదు పోచమ్మ దేవస్థానం వరకు పొర్లు దండాలు   నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో  పూలే నగర్ జైవీర్ హనుమాన్ ఆలయం నుంచి శ్రీశ్రీశ్రీ ప్రశాంతనందగిరీ స్వామి  ( గంగాధర్ స్వామి ) పొర్లు దండాలు  ఐదు చేతుల పోచమ్మ సభ్యులు రేవాజీ నర్స య్య ప్రారంభించారు  .. ఈ పొర్లు దండాలు నరసింహ నగర్ ఐదు  చేతుల పోచమ్మ దేవస్థానం వరకు కొనసాగుతుందని స్వామీజీ తెలిపారు
బైంసా పట్టణంలో రాం నగర్ పూలే నగర్ జైవీర్ హనుమాన్ ఆలయం నుంచి నరసింహ నగర్ ఐదు పోచమ్మ దేవస్థానం వరకు పొర్లు దండాలు
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పూలే నగర్ జైవీర్ హనుమాన్ ఆలయం నుంచి శ్రీశ్రీశ్రీ ప్రశాంతనందగిరీ స్వామి ( గంగాధర్ స్వామి ) పొర్లు దండాలు ఐదు చేతుల పోచమ్మ సభ్యులు రేవాజీ నర్స
య్య ప్రారంభించారు .. ఈ పొర్లు దండాలు నరసింహ నగర్ ఐదు చేతుల పోచమ్మ దేవస్థానం వరకు కొనసాగుతుందని స్వామీజీ తెలిపారు

Leave A Reply

Your email address will not be published.