After logo

సంత్ గాడ్గే బాబా.నేషనల్ సేవా రత్న అవార్డు అందుకున్న పాలడుగుల కనకయ్య ను. అభినందించిన .

0 29
సంత్ గాడ్గే బాబా.నేషనల్ సేవా రత్న అవార్డు అందుకున్న పాలడుగుల కనకయ్య ను. అభినందించిన . 
రామగుండం నియోజకవర్గంలొ. క్రైమ్స్ నిర్ధారణలో నిస్వార్థంగా ప్రజల శ్రేయ కోసం యువతను మంచి మార్గంలో నడుచుటకు మార్గ దర్శకులు..గురువులు. ఈ.ఇద్దరు.. ఇద్దరే.. రామగుండంలో...              సీ.ఐ.లక్ష్మీనారాయణ , గోదావరిఖని సీ.ఐ.రమేష్ బాబు. యువతకు మార్గదర్శకులై మంచి మార్గంలో నడిపించుటకు అహర్నిశలు క్రైమ్స్ శాఖను చాక్యచక్యంగా . స్టేషన్ బృందంతో. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ . రామగుండం కార్పొరేషన్ ప్రజల , నాయకులు మన్నలను పొందుతూ.రామగుండం. కమిషనరేట్ గొప్ప పేరు తెచ్చేలాగా ఇద్దరు ఇద్దరే.కలిసి యువతకు మంచి మార్గాన్ని చూపించే రామగుండం కార్పొరేషన్ కమిషనరేట్.కు... అహర్నిశలు శ్రమిస్తున్నారు. రామగుండం ఎన్టి.పి.సి .సీ.ఐ లక్ష్మీనారాయణ , . గోదావరిఖని.వన్ టౌన్ సి.ఐ   
రమేష్ బాబు, రామగుండం ఎన్టి.పి.సి.ఎస్ ఐ.జీవన్,సంత్ గాడ్గే బాబా అవార్డు పొందినందుకు. కనకయ్య ను అభినందించారు..
సి.ఐ.లు మాట్లాడుతూ. గవర్నమెంట్ హాస్పిటల్ లో దోబీ. వృత్తి. చేసుకుంటూ. ఒక రజక కులానికి చెందిన పాలడుగుల కనకయ్య. వివిధ. సేవలు, కుల ఐక్యత కోసం. కుల అభివృద్ధి కోసం. ఎన్నో విన్నత సేవలు చేస్తూ. వారి కమ్యూనిటీని డెవలప్ చేసే విధంగా.. ఇవాళ రాష్ట్ర స్థాయి రజక సంఘం అధికార ప్రతినిధిగా. పదవిని పొంది, గోదావరిఖని. రజక సేవా సంఘం వ్యవస్థాపక.అధ్యక్షునిగా. కూడా కొనసాగుతూ ఇవాళ సమాజానికి శుశి శుభ్రత నేర్పిన ఒక రజక కుటుంబంకు. చెందిన. స్వచ్ఛభారత్ సృష్టికర్త. సంత్ గాడ్గే బాబా. ప్రపంచంలోనే మొట్టమొదటి స్వచ్ఛభారత్ నేషనల్ సేవ రత్న అవార్డు లభించింది. రామగుండం ప్రజలు , నాయకులకు మంచి పేరు తెచ్చేలాగా. ఉంది.
 కనకయ్య మరెన్నో సేవలు సమాజానికి చేస్తూ, గొప్ప స్థాయిలో రామగుండం ప్రజాక్షేత్రంలోమార్గదర్శక గా మంచి గుర్తింపు తెచ్చుకున్నలగా నడవాలని కోరారు. 
 మొన్న13.11.2022. జరిగిన ఢిల్లీ లో. జరిగిన బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ అవార్డు వారోత్సవాల్లో. జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ , ఢిల్లీలో మంత్రులు ఎమ్మెల్యే చేతుల మీదుగా.పాలడుగుల కనకయ్య.కు. నేషనల్ సేవరత్న అవార్డు సంత్ గాడ్గే బాబా అవార్డు గ్రహీత అందుకున్నారు. రామగుండం కార్పొరేషన్ గోదావరిఖని ఎంతో గొప్ప పేరు తెచ్చే విధంగా ఉంది అని మాట్లాడారు.. రామగుండం ఎన్టి.పి.సి .గోదావరిఖని సీ.ఐ.లు, ఎస్.ఐ గారికి. వారి దీవెనలు నాకు అందినందుకు.. నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. పాలడుగుల కనకయ్య.. రామగుండం కార్పొరేషన్ చాకలి ఐలమ్మ. విగ్రహం వ్యవస్థాపక అధ్యక్షులు....
సంత్ గాడ్గే బాబా.నేషనల్ సేవా రత్న అవార్డు అందుకున్న పాలడుగుల కనకయ్య ను. అభినందించిన .
రామగుండం నియోజకవర్గంలొ. క్రైమ్స్ నిర్ధారణలో నిస్వార్థంగా ప్రజల శ్రేయ కోసం యువతను మంచి మార్గంలో నడుచుటకు మార్గ దర్శకులు..గురువులు. ఈ.ఇద్దరు.. ఇద్దరే.. రామగుండంలో… సీ.ఐ.లక్ష్మీనారాయణ , గోదావరిఖని సీ.ఐ.రమేష్ బాబు. యువతకు మార్గదర్శకులై మంచి మార్గంలో నడిపించుటకు అహర్నిశలు క్రైమ్స్ శాఖను చాక్యచక్యంగా . స్టేషన్ బృందంతో. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ . రామగుండం కార్పొరేషన్ ప్రజల , నాయకులు మన్నలను పొందుతూ.రామగుండం. కమిషనరేట్ గొప్ప పేరు తెచ్చేలాగా ఇద్దరు ఇద్దరే.కలిసి యువతకు మంచి మార్గాన్ని చూపించే రామగుండం కార్పొరేషన్ కమిషనరేట్.కు… అహర్నిశలు శ్రమిస్తున్నారు. రామగుండం ఎన్టి.పి.సి .సీ.ఐ లక్ష్మీనారాయణ , . గోదావరిఖని.వన్ టౌన్ సి.ఐ
రమేష్ బాబు, రామగుండం ఎన్టి.పి.సి.ఎస్ ఐ.జీవన్,సంత్ గాడ్గే బాబా అవార్డు పొందినందుకు. కనకయ్య ను అభినందించారు..
సి.ఐ.లు మాట్లాడుతూ. గవర్నమెంట్ హాస్పిటల్ లో దోబీ. వృత్తి. చేసుకుంటూ. ఒక రజక కులానికి చెందిన పాలడుగుల కనకయ్య. వివిధ. సేవలు, కుల ఐక్యత కోసం. కుల అభివృద్ధి కోసం. ఎన్నో విన్నత సేవలు చేస్తూ. వారి కమ్యూనిటీని డెవలప్ చేసే విధంగా.. ఇవాళ రాష్ట్ర స్థాయి రజక సంఘం అధికార ప్రతినిధిగా. పదవిని పొంది, గోదావరిఖని. రజక సేవా సంఘం వ్యవస్థాపక.అధ్యక్షునిగా. కూడా కొనసాగుతూ ఇవాళ సమాజానికి శుశి శుభ్రత నేర్పిన ఒక రజక కుటుంబంకు. చెందిన. స్వచ్ఛభారత్ సృష్టికర్త. సంత్ గాడ్గే బాబా. ప్రపంచంలోనే మొట్టమొదటి స్వచ్ఛభారత్ నేషనల్ సేవ రత్న అవార్డు లభించింది. రామగుండం ప్రజలు , నాయకులకు మంచి పేరు తెచ్చేలాగా. ఉంది.
కనకయ్య మరెన్నో సేవలు సమాజానికి చేస్తూ, గొప్ప స్థాయిలో రామగుండం ప్రజాక్షేత్రంలోమార్గదర్శక గా మంచి గుర్తింపు తెచ్చుకున్నలగా నడవాలని కోరారు.
మొన్న13.11.2022. జరిగిన ఢిల్లీ లో. జరిగిన బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ అవార్డు వారోత్సవాల్లో. జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ , ఢిల్లీలో మంత్రులు ఎమ్మెల్యే చేతుల మీదుగా.పాలడుగుల కనకయ్య.కు. నేషనల్ సేవరత్న అవార్డు సంత్ గాడ్గే బాబా అవార్డు గ్రహీత అందుకున్నారు. రామగుండం కార్పొరేషన్ గోదావరిఖని ఎంతో గొప్ప పేరు తెచ్చే విధంగా ఉంది అని మాట్లాడారు.. రామగుండం ఎన్టి.పి.సి .గోదావరిఖని సీ.ఐ.లు, ఎస్.ఐ గారికి. వారి దీవెనలు నాకు అందినందుకు.. నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. పాలడుగుల కనకయ్య.. రామగుండం కార్పొరేషన్ చాకలి ఐలమ్మ. విగ్రహం వ్యవస్థాపక అధ్యక్షులు….

Leave A Reply

Your email address will not be published.