After logo

చెయ్యి చెయ్యి కలుపుదాం ఒక్క కుటుంబ నికి ఇల్లు నీ నిర్మిద్దాం.. అనే ఒక్క ముఖ్య ఉద్దేశం తో *ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ..*

0 19
చెయ్యి  చెయ్యి కలుపుదాం ఒక్క  కుటుంబ నికి ఇల్లు నీ నిర్మిద్దాం..
అనే ఒక్క ముఖ్య ఉద్దేశం తో
 *ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ..*

 B zone ఏరియా కూరగాయల మార్కెట్ భగత్ సింగ్ నగర్ లో నివసిస్తున్న ..
అలకి రాజేందర్   రజిత దంపతులులకి సహాయం..
అనంతం ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపన అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ..
 కూలి పని చేసుకుంటూ  ఇంట్లో నివసిస్తున్న  ఏలేగి రజిత ఇల్లు చాలా పురాతనంది కాబట్టి ఇల్లు  కుంగిపోవడం జరిగింది..

*అప్పుడు కొంతమంది స్థానికులు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ కి సంప్రదించారు.*

వెంటనే సొసైటీ సభ్యులు అంతా కలిసి కొంతమంది దాతలను అలేఖ్య ట్రేడర్స్ , శ్రీ వేంకటేశ్వర డిజిటల్ స్టీల్, CK  ఏజెన్సీ, మరియు knr సంతోష్, నాగరాజు గారిని సంప్రదించడం  జరిగింది. 
వెంటనే దాతలు స్పందించి.
700ఇటుకలు సిమెంట్ మరియు రేకులు మరియు వారి కుటుంబానికి అండగా ఉంటామని మాట  ఇవ్వడం జరిగింది..
సొసైటి సభ్యులంతా కలిసి ఆ నిరుపేద కుటుంబానికి   కుటుంబానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తన్నీరు రవికుమార్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది..
ఇంతటి మహా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు..🙏
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప అధ్యక్షుడు సుద్దాల ప్రభు దేవ్, రాజు, బెళ్లపల్లి పట్టణ అధ్యక్షుడు కవి రాజు అబిద్, చరణ్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.