After logo

తిరుపతిలో దారుణం… రోడ్డుపైనే శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి ||*

0 32
*|| తిరుపతిలో దారుణం… రోడ్డుపైనే శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి ||*

వైద్యమో నారాయణ అంటున్న తిరుపతి ప్రజలు

పత్తా లేని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ

తిరుపతిలో ప్రభుత్వ వైద్యంలో పూర్తిగా విఫలం అంటున్న స్థానికులు

*స్పందించని ఆరోగ్య శాఖ మంత్రి, ఇప్పటి వరకు ఎప్పుడు తనిఖీలు నిర్వహించలేదు*

ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా అయితే దారుణం

*ఆస్పత్రిలో చేర్చుకొని యాజమాన్యం*

ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు

ఓ మహిళ నడిరోడ్డుపై శిశువుకు జన్మనిచ్చిన ఘటన తిరుపతి ప్రసూతి ఆసుపత్రికి కూతవేటు దూరంలో చోటుచేసుకుంది.

అక్కడే ఉన్న స్థానికులు ఎటువంటి అపాయం కలుగకుండా ప్రసవించేలా సహాయం చేశారు.

రోడ్డుపై బెడ్ షీట్‌ చాటున గర్భిణి ప్రసవించింది.

గర్భవతికి తోడుగా అటెండర్ లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్చుకోలేదు యాజమాన్యం.

అయితే రూల్స్ ప్రకారం అటెండర్ లేకుండా ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోకూడదనే నిబంధనలు ఉన్నట్లు యాజమాన్యం చెబుతోంది.

దీంతో ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

Exclusive Reporting From *m2m news*

Leave A Reply

Your email address will not be published.