After logo

కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఆర్మీ ఉద్యోగాలపై అవగాహన సదస్సు*

0 224
*కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఆర్మీ ఉద్యోగాలపై అవగాహన సదస్సు*

*అగ్నిపథ్ పథకంలో భాగంగా భారత వాయుసేనలో నియామకం కొరకు అగ్నివీర్ నోటిఫికేషన్ వెలువడిన దృష్ట్యా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఈ రోజు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డి.లక్ష్మినరసింహం అగ్నిపథ్ పథకం మరియు ఎయిర్ ఫొర్స్ ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఆర్మీలో చేరాలనుకునే విద్యార్థులకు కళాశాల తరపున శిక్షణ సైతం ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సి‌.హెచ్ రాజు,అధ్యాపకులు వి.దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.