After logo

పాల్వంచ ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి పర్యవేక్షణలో శివలింగాల లక్ష దీపోత్సవం*

0 42
*పాల్వంచ ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయ  ప్రాంగణంలో శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి పర్యవేక్షణలో  శివలింగాల లక్ష దీపోత్సవం*

*పాల్వంచ బ్రహ్మాకుమారి పద్మజను అభినందించి సన్మానించిన శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి*

*సమాజంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది - స్త్రీలను గౌరవించండి* *శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి*

భద్రాద్రి జిల్లా ,పాల్వంచ బ్రహ్మాకుమారీస్, RK మీడియా వారి భాగ స్వామ్యంతో శ్రీ ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయ కమిటి మచ్చ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా లక్ష దీపోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి పర్యవేక్షణలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు  నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ పిల్లలను తల్లి ఎంత ప్రేమతో జాగ్రత్తగా చూసుకుంటారో తల్లి తరువాత తల్లిలా చూసుకునేది భార్య మాత్రమే అందుకే మహిళలను గౌరవించండి. సమాజంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది కుటుంబ విలువలు పెరగాలి అంటే ప్రతి కుటుంబంలో స్త్రీలను గౌరవించాలి అన్నారు.

అనంతరం పాల్వంచ బ్రహ్మా కుమారి పద్మజతో మాట్లాడారు ఆమె చేస్తున్న సేవల గురించి తెలుసుకున్న స్వామి ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ పాల్వంచ ప్రజల మన్ననలను పొందుతున్న పద్మజను అభినందించి కండువాతో సన్మానించారు.

అనంతరం బ్రహ్మాకుమారి పద్మజ శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానందస్వామి వారికి శివుని ఫోటో, పట్టు శాలువను బహుకరించారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, దేవాదాయ శాఖ ధర్మకర్తలు DCCB
కొత్వాల శ్రీనివాస రావు, జిల్లా జడ్పీ చైర్మన్,
కొరం కనకయ్య,
శ్రీ వీరభద్ర గురు 
పాల్గొన్నారు.
*పాల్వంచ ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి పర్యవేక్షణలో శివలింగాల లక్ష దీపోత్సవం*
*పాల్వంచ బ్రహ్మాకుమారి పద్మజను అభినందించి సన్మానించిన శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి*
*సమాజంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది – స్త్రీలను గౌరవించండి* *శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి*
భద్రాద్రి జిల్లా ,పాల్వంచ బ్రహ్మాకుమారీస్, RK మీడియా వారి భాగ స్వామ్యంతో శ్రీ ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయ కమిటి మచ్చ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా లక్ష దీపోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి పర్యవేక్షణలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ పిల్లలను తల్లి ఎంత ప్రేమతో జాగ్రత్తగా చూసుకుంటారో తల్లి తరువాత తల్లిలా చూసుకునేది భార్య మాత్రమే అందుకే మహిళలను గౌరవించండి. సమాజంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది కుటుంబ విలువలు పెరగాలి అంటే ప్రతి కుటుంబంలో స్త్రీలను గౌరవించాలి అన్నారు.
అనంతరం పాల్వంచ బ్రహ్మా కుమారి పద్మజతో మాట్లాడారు ఆమె చేస్తున్న సేవల గురించి తెలుసుకున్న స్వామి ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ పాల్వంచ ప్రజల మన్ననలను పొందుతున్న పద్మజను అభినందించి కండువాతో సన్మానించారు.
అనంతరం బ్రహ్మాకుమారి పద్మజ శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానందస్వామి వారికి శివుని ఫోటో, పట్టు శాలువను బహుకరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, దేవాదాయ శాఖ ధర్మకర్తలు DCCB
కొత్వాల శ్రీనివాస రావు, జిల్లా జడ్పీ చైర్మన్,
కొరం కనకయ్య,
శ్రీ వీరభద్ర గురు
పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.