After logo

తల్లి జ్ఞాపకార్థం సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నడు*

0 41
*తల్లి జ్ఞాపకార్థం సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నడు*

  *యువకుడు తల్లి పేరు మీద స్వచ్చoద ఏర్పాటు చేస్తూ*

*తోచినంత సహాయం చేస్తూ తల్లి రుణం తీర్చుకుంటున్నాడు వివరాలు వెళ్తే*

*అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం కి చెందిన మాసం అనిల్ కుమార్ తన తల్లి 2009 మరణించింది తల్లి రుణం తీర్చుకోవాలి అని 10 సం,,క్రితం నుండి తల్లి పేరు మీద పలు సామాజిక సేవలు చేస్తున్నాడు తల్లి పేరు మీద మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ స్థాపించాడు ఈ సొసైటీ ద్వారా పలు సేవలు చేస్తూ మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు తల్లి మీదుగా బోథ్ బస్టాండ్ కేంద్రం లో వేసవి కాలం లో చలివెంద్రలు ఏర్పాటు చేసి ప్రయాణికులకు మరియు బాటసారులకు దాహార్తి తీరుస్తూ ఉన్నాడు మరియు ప్రయాణికుల కోసం తల్లి జ్ఞాపకార్థం బస్టాండ్ లో బెంచీలు ఏర్పాటు చేశాడు అలాగే సమయం కోసం గోడ గడియారం అందించారు అలాగే వారి అన్న కూతురు జన్మదినం సందర్భంగా వృదా ఖర్చు చెయ్యకుండా వికలాంగుల పాటశాల లో పండ్లు మరియు బొజనం ఏర్పాటు చేశాడు అలాగే స్వఛ్చ భారత్ లో బాగంగా పుట్టిన రోజుకి అయ్యే ఖర్చు తో బస్టాండ్ లో చెత్త కుండీలు ఏర్పాటు చేసి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అని సందేశం ఇచ్చారు మరియు కరోనా సమయం లో ఎనలేని సేవలు చేశారు బాట సారులకు బొజనం పంపిణీ,కూరగాయలు నిత్య అవసర సరుకులు పంపిణీ చేశారు మరియు లాక్ డౌన్ లో  ఎవరికి అయిన ఆసుపత్రి మందులు అయిపోతే జిల్లా కేంద్రం కి వెళ్లి తీసుకొని వచ్చి సరఫరా చేస్తుండే మరియు ఇప్పటి వరకు సొసైటీ తరుపున 7 సార్లు రక్తదానం మరియు 3 సార్లు ప్లేట్ లైట్స్ ఇచ్చి ప్రాణాలు కాపాడారు మరియు మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు మరియు ఉద్యోగ మెళ నిర్వహించారు ఇలా తోచినంటు సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అలాగే పోటీ పరీక్ష అభ్యర్థులకు ఉచిత నమూనా పరీక్ష నిర్వహించాడు అలాగే విద్యార్థులకు అవగాహన సదస్సులు వారికి పోటీ పరీక్షలు నిర్వహించి వారి మానసిక దైర్యం పెంపొందించే కార్యక్రమాలు చేపెట్టేవరు అలాగే మహిళ ల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించేవారు అలాగే యువకుల కోసం 2కే రన్ కార్యక్రమం నిర్వహించి వారికి తోడ్పాటు చేసే కార్యక్రమాలు సొసైటీ ద్వారా చేయడం మరియు తల్లి జ్ఞాపకార్థం పాఠశాల లో విద్యార్థులకు నోట్ బుక్స్ ఇచ్చేవారు అలాగే అమ్మ జ్ఞాపకార్ధం అమ్మ వర్థంతి రోజు గర్భిణులకు మరియు వికలాంగులకు ఉచిత ఆటో సదుపాయం కల్పించారు అలాగే 14 వ వర్ధంతి సందర్భంగా బోథ్ బస్టాండ్ లో అమ్మకి గౌరవం గా బేబీ ఫీడింగ్ ఏర్పాటు చేశారు ఇవన్నీ సేవలకు గాను సేవలు గుర్తించి మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కి మూడు  రాష్ట్ర స్థాయి అవార్డ్ అవార్డ్ మరియు జిల్లా స్థాయి అవార్డ్ అందుకున్నారు అలాగే డాక్టర్ ఎపిజే అబ్దుల్ కలాం అవార్డ్ అలాగే జిల్లా ఉత్తమ సామాజిక సేవ అవార్డ్ ను జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్,బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపు రావు చేతుల మీదుగా అందుకున్నారు ఇలా తల్లి పేరు మీద సామాజిక సేవలు చేస్తూ తల్లినీ గుర్తు చేసుకుంటూ సాటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు*

Leave A Reply

Your email address will not be published.