After logo

మన్మద్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహం*

0 46
*మన్మద్ గ్రామంలో ముగిసిన  అఖండ హరినామ సప్తహం* 

నిర్మల్ జిల్లా 
లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామంలో హనుమాన్ దేవస్థానంలో   అఖండ హరినామ సప్తహం వేడుకలు  వేదపండితులు మంత్రోచ్చారానాలతో కన్నులపండువగా భక్తి శ్రద్ధలతో , నామస్మరణతో కార్యక్రమాలు వారం రోజులు పాటు కొనసాగింది. . ప్రతి నిత్యం ఆలయంలో  భజనలు , సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు పోటెత్తారు.  మంగళవారం ముగిసిందని గ్రామస్తులు , విడిసి సభ్యులు , ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో  మాజీ డిసిసి అధ్యక్షులు, అనసూయ పవర్ ట్రస్ట్ చైర్మన్ పవర్ రామారావు పటేల్  ప్రత్యేక పూజలో పాల్గొని దేవస్థానంలో పూజలు చేశారు.  వారిని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. వారి వెంట B సాయన్న సర్పంచ్ వఠోలి  అంజాగౌడ్ , Ex ఎంపీటీసీ భోజరాం, గంగాధర్ పటేల్ Ex ఎంపీటీసీ, సామ చిన్నన్న,పృథ్వీ పటేల్, అష్టం చిన్నారెడ్డి, గురువయ్య, సురేంద్ర పటేల్, ఉత్తమ్ పటేల్ , సాకలి సాయిలు, వెంకటరెడ్డి, గంగా కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.