After logo

పరామర్శ* అనసూయ పవార్ ట్రస్ట్ చైర్మన్ రామారావు పటేల్

0 71
*పరామర్శ* అనసూయ పవార్ ట్రస్ట్ చైర్మన్ రామారావు పటేల్ 

నిజామాబాద్.

నిర్మల్ జిల్లా లోకేశ్వర మండల గడ్చందా మాజీ సర్పంచ్, లోకేశ్వరం మండలం కన్వీనర్ *శ్యామ్ సుందర్* మొన్న కొద్దిపాటి ఘర్షణ లో గాయపడ్డారు.  చికిత్స నిమిత్తం నిజామాబాద్ తరలివచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో  ఆయనకు  ముధోల్ అసెంబ్లీ నాయకులు *పవార్ రామారావు పటేల్*  నిజామాబాద్ లోని శ్రీ విష్ణు ఆసుపత్రిలో వెళ్లి పరామర్శించారు. ఘటనకు కారణాలు అడిగి తెలుసుకున్నారు.   అధైర్యం పడొద్దని  సూచించారు. వీరివెంట లోకేశ్వరం మండల నాయకులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.