After logo

పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

0 52

నిర్మల్ జిల్లా.
సారంగాపూర్  పశు పోషకులు 
పశు వైద్య శిబిరాన్ని శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ మహిపాల్ రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, ఎ ఎంసి ఛైర్మెన్ ఆశ్రిత శ్రీనివాస్ రెడ్డి లు అన్నారు బుదవారం
 మండలంలోని బీరవెళ్ళి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో మెగా పశు  వైద్య శిబిరం  ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు  సంయుక్తంగా కలసి శిబిరాన్ని
ప్రారంభించి.. మాట్లాడారు..పసుపోషకులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని పశు సంపదను పెంపొందించుకోవాలని రైతులకు సూచించారు .అనంతరం
 పశు వైద్యులు ముక్తార్,జమిల్ లు 60 పశువులకు గర్భకోశం వ్యాధులకు చికిత్స లు చేసి ఉచితంగా మందులను అందచేశారు.. ఈ కార్య క్రమంలో
గ్రామ సర్పంచ్ రవీంద్రనాథ్ రెడ్డి,ఎంపీటీసీ లయ కరుణాకర్ రెడ్డి జిల్లా పశు వైద్యదికారి శంకర్,మార్కెట్ కార్యదర్శి భూమన్న,పశు వైద్య సిబ్బంది గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.