After logo

భై0సా బట్టిగల్లి పెద్దలతో,యువతతో పవార్ రామారావు పటేల్ గారి ఆత్మీయ సమావేశం*

0 41
*భై0సా బట్టిగల్లి పెద్దలతో,యువతతో పవార్ రామారావు పటేల్ గారి ఆత్మీయ సమావేశం*

బట్టి గల్లీ,
మహిషా.

*నిర్మల్ జిల్లా  మహిషా బట్టిగల్లి కి చెందిన తుమొల్ల దత్తు సేవా సమితి అధ్యక్షుడు తుమొల్ల దత్తాత్రి గారి సమక్షంలో ముధోల్ అసెంబ్లీ నాయకులు  పవార్ రామారావు పటేల్ గారితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా *పవార్ రామారావు పటేల్ గారిని సన్మానించారు.రాబోయే 5వ విడత బి.జె.పి ప్రజాసంగ్రామయాత్ర బహిరంగ సభను విజయవంతం చేసేలా పలు సలహాలు,సూచనలు చేశారు.*. ఈ కార్యక్రమంలో గల్లీ పెద్దలు కె.రమేష్ , డా.పోశెట్టి ,పురస్తు గోపాల్ ,గోవింద్ , అభయ్ , రఘువీర్ , ఉప్పు రాజేశ్వర్ ,లింగురామ్ , గణేష్ , యువ నాయకులు వడ్నప్ శ్రీనివాస్ , యువకులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.