After logo

ఐక్యమత్యంతో కలిసికట్టుగా బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకే కృషి చేయాలి .. పవార్ రామారావు పటేల్

0 39
*బాసర మండలo*

*ఐక్యమత్యంతో కలిసికట్టుగా బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకే కృషి చేయాలి  ..
పవార్ రామారావు పటేల్ 

నిర్మల్ జిల్లా బాసర  మండలంలోని బిద్రెల్లి , టాక్లి, దొడపూర్, గ్రామాల యువకులు   బీజేపీ రామారావు పటేల్ గారిని బిజెపిలోకి రావడం చాలా సంతోషకర విషయమని యువకులు స్వాగతించడం జరిగింది... వారికి ఘనంగా సన్మానించడం జరిగింది.... ఐక్యమత్యంతో కలిసి ముధోల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని ముందు ఉంచాలని ఐక్యంగా పోరాడాలని రామారావు పటేల్ పిలుపునిచ్చారు..* బండి సంజయ్ 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్రను బీజేపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు .

*ఈ కార్యక్రమంలో బాసర మండల మూడు గ్రామాల యువకులు సీనియర్ నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకులు నగరం నారాయణరెడ్డి , రవి పాండే  పాల్గొన్నారు...*
*బాసర మండలo*
*ఐక్యమత్యంతో కలిసికట్టుగా బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకే కృషి చేయాలి ..
పవార్ రామారావు పటేల్
నిర్మల్ జిల్లా బాసర మండలంలోని బిద్రెల్లి , టాక్లి, దొడపూర్, గ్రామాల యువకులు బీజేపీ రామారావు పటేల్ గారిని బిజెపిలోకి రావడం చాలా సంతోషకర విషయమని యువకులు స్వాగతించడం జరిగింది… వారికి ఘనంగా సన్మానించడం జరిగింది…. ఐక్యమత్యంతో కలిసి ముధోల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని ముందు ఉంచాలని ఐక్యంగా పోరాడాలని రామారావు పటేల్ పిలుపునిచ్చారు..* బండి సంజయ్ 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్రను బీజేపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు .
*ఈ కార్యక్రమంలో బాసర మండల మూడు గ్రామాల యువకులు సీనియర్ నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకులు నగరం నారాయణరెడ్డి , రవి పాండే పాల్గొన్నారు…*

Leave A Reply

Your email address will not be published.