After logo

అనుమతి లేని అక్రమ వెంచర్లపై రెవిన్యూ అధికారులు నిఘా

0 43

నిర్మల్ జిల్లా తానుర్ మండలం మహాలింగి,  బెలతరోడా  తదితర గ్రామ  సమీపంలో అక్రమంగా వెలసిన వెంచర్లపై తహశీల్దార్ రమణ జేసిబి సహాయం తో తొలగించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతి లేని వ్యవసాయ భూముల్లో అక్రమంగా వెంచర్లు చేస్తే శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు వెంచర్లను తొలగించినట్లు చెప్పారు.  వెంబడి ఆర్ . ఐ గంగాధర్ , బెల్ తరోడా సర్పంచ్  సాయినాథ్ , రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.