After logo

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఐటీ అధికారి ఫిర్యాదు

0 59
హైదరాబాద్‌: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఐటీ అధికారి ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్‌తో ఈ కేసును దుండిగల్‌ పీఎస్‌కు బదిలీ చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని ఐటీ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో 342, 353, 201, 203, 504, 506, 353, 379 రెడ్‌విత్‌ R/W 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

*ఐటీ అధికారులపై భద్రారెడ్డి ఫిర్యాదు* 

ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి కుమారుడు పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తమపై ఐటీ అధికారులు దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. దీంతో ఐటీ అధికారులపై 384 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.