After logo

వదంతులు నమ్మొద్దు .. నటి సమంత మేనేజర్

0 40
చెన్నై: ప్రముఖ సినీనటి సమంత ఆరోగ్యం విషయంలో తమిళ మీడియాలో వస్తున్న కథనాలపై ఆమె మేనేజర్‌ స్పందించారు. సమంత తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరినట్లు అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది. వదంతులపై సమంత మేనేజర్‌ స్పందిస్తూ.. ‘‘సమంత క్షేమంగా ఇంట్లోనే ఉన్నారు. వదంతులు నమ్మొద్దు’’ అని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.