After logo

బాసర యువకులు పవార్ రామారావు పటేల్ ను సత్కారం

0 43
*బాసర మండలం*

*నిర్మల్ జిల్లా బాసర గ్రామ బిజెపి సీనియర్ నాయకులు యువ నాయకులు అందరు కలిసి  భారతీయ జనతా పార్టీలోకి  రామారావు పటేల్  వస్తున్న సందర్భంగా వారికి స్వాగతించడం జరిగింది.. వారికి సన్మానించి వారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది....*ఈ కార్యక్రమంలో బాసర గ్రామం బిజెపి సీనియర్ నాయకులు, అoతగిరి రాజన్న, కొదటి భగవంతురావు, కొందపురం గంగాధర్, బల్గం శైలేష్,B అశోక్, M సూరజ్, M గంగేశ్వర్, Ch రంజిత్, ఠాగూర్ గణేష్ సింగ్ , ch గణేష్ నగర్ గణేష్, B. రమేష్,ch సాయినాథ్ పాల్గొన్నారు.*
*బాసర మండలం*
*నిర్మల్ జిల్లా బాసర గ్రామ బిజెపి సీనియర్ నాయకులు యువ నాయకులు అందరు కలిసి భారతీయ జనతా పార్టీలోకి రామారావు పటేల్ వస్తున్న సందర్భంగా వారికి స్వాగతించడం జరిగింది.. వారికి సన్మానించి వారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది….*ఈ కార్యక్రమంలో బాసర గ్రామం బిజెపి సీనియర్ నాయకులు, అoతగిరి రాజన్న, కొదటి భగవంతురావు, కొందపురం గంగాధర్, బల్గం శైలేష్,B అశోక్, M సూరజ్, M గంగేశ్వర్, Ch రంజిత్, ఠాగూర్ గణేష్ సింగ్ , ch గణేష్ నగర్ గణేష్, B. రమేష్,ch సాయినాథ్ పాల్గొన్నారు.*

Leave A Reply

Your email address will not be published.