After logo

మంత్రులతో ముంబైకర్ల ముచ్చట్లు*

0 166
*తెలంగాణ మంత్రులతో ముంబైకర్ల ముచ్చట్లు*

గురువారం ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ హైద్రాబాద్ లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ముంబై ప్రాంతం ప్రముఖులు భేటీ ఇచ్చారు. ఇట్టి టీం లో బి. హేమంత్ కుమార్, సుక్క నర్సింహ మహరాజ్, తడకపెల్లి నరేష్ రజక్, టి. రమేష్ రజక్, డి. కిరణ్ మహరాజ్, అడ్వకేట్ వై. అశోక్ లు మంత్రి వర్యులను కలిసి ముంబై ప్రాంతంలోని తెలంగాణ వలసజీవులకు దళిత బంధు, ఇండ్ల కోసం మూడు లక్షల ఆర్థిక సహాయం, ఇతర పథకాలు అందించాలని వినతి పత్రం అందజేశారు. మంత్రి వర్యులు తమ టీం కు మంచి ఆతిథ్యం ఇచ్చారని, తమ విజ్ఞపన పత్రం పై సానుకూలంగా స్పందించారని బి.ఆర్.ఎస్ ముంబై నేత, రాజ్యాంగ నిపుణులు బి.హేమంత్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు.  ముంబైకర్ల పెండింగ్ సమస్యల నివారణ నిమిత్తంగా ముంబై నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగిందని ప్రతినిధులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.