After logo

మేలైన పోషణతోనే పశు సంపద వృద్ధి . :- పశు సంవర్ధక శాఖ.

0 42
మేలైన పోషణతోనే పశు సంపద వృద్ధి .
:- పశు సంవర్ధక శాఖ.      భైంసా:- వైద్యుల సూచనలు సలహాల మేరకు మేలైన పోషణ పద్దతులను అవలంబిస్తే పశు సంపద వృద్ధి చెందుతుందని నిర్మల్ జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ బి.శంకర్ అన్నారు.గురువారం భైంసా మండలంలోని కామొల్ గ్రామంలో పశు సంవర్ధక శాఖ డిఎల్ డిఎ ల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా 40 పశువులకు గర్భకోశ చికిత్స 6 కు ప్నారుత్పత్తి చికిత్స 30 పశువులకు నట్టల నివారణ మాత్రలు 21సాదరణ చికిత్సలు అందించినట్లు భైంసా పశువుల ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ విఠల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జoకి ముతవ్వ మిర్జాపూర్ సహకార సంఘం అధ్యక్షుడు అమెందర్ రెడ్డి నర్సారెడ్డి సోలంకి శ్రీనివాస్ డాక్టర్ సరొత్తం లతో పాటు రైతులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.