After logo

శ్రమించేవారిని పార్టీ గుర్తిస్తుంది. జిల్లా అధ్యక్షురాలు డా. పడకంటి రమాదేవి

0 18
శ్రమించేవారిని పార్టీ గుర్తిస్తుంది.
:- బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు డా.  పడకంటి రమాదేవి.
:- పార్టీలో ఎవరు వచ్చిన ఆహ్వానిస్తాం ..
:- గ్రూపులు విభేదాలు పార్టీ గమనిస్తుoది.

 నిర్మల్ జిల్లా భైంసా:-

 సిద్దాంతం కోసం శ్రమించి పార్టీ ఎదుగుదల కు సహకరించిన వారిని భారతీయ జనతాపార్టీలో గుర్తింపు ఉంటుందని,కొత్త వ్యక్తులు ఎవరు పార్టీలో చేరిన ఆహ్వానిస్తామని ఆ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు డా .  పడకంటి రమాదేవి అన్నారు. గురువారం ఆమె భైంసా పట్టణంలోని తన నివాస గృహంలో  ప్రతినిధితో తన అభిప్రాయాలను వెల్లడించారు. జిల్లాలోనీ నిర్మల్ ఖానాపూర్ ముధోల్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేనికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సొంత నియోజకవర్గం ముదోల్ ల్లో గతంలో బిజెపి అంటే రమాదేవి,రమాదేవి అంటే బిజెపి అనేలా ఉండేది, ప్రస్తుతం  ఇక్కడి పరిస్థితులు అందుకు బిన్నంగా కనిపిస్తున్నాయి.మీరు పార్టీ మారుతున్నట్లు కూడా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి అని ప్రశ్నించగా అందుకు రమాదేవి స్పందిస్తూ నేను 2014 నుంచి తాను సొంత కుటుంబానికి దూరంగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న విషయాన్ని గుర్తించిన పార్టీ అధిష్టానం నాకు రెండు సార్లు ముదోల్ టికెట్టు ఇచ్చింది.జిల్లా పార్టీ అధ్యక్షురాలు పదవితో పాటు జాతీయ స్థాయిలో విద్యాభివృద్ధి పదవిని ఇచ్చి గౌరవించింది. తాను బిజెపిని విడుతునట్లు కొంత మంది వ్యర్థమైన పుకార్లు చేస్తున్నారు . అందులో నిజం లేదని చెప్పారు. ఇటీవల పార్టీలో చేరిన వ్యక్తులు పని కట్టుకుని గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. బిజెపి అధిష్టానం ముదోల్ నియోజకవర్గ పార్టీ పరిస్థితులను అంతర్గత విషయాలను నిశితంగా పరిశీలిస్తున్నది అని పేర్కొన్నారు. ముదోల్ టికెట్టు మళ్ళీ మీకే వస్తుందంటారా? అని అడిగితే. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళ సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని,అందులో భాగంగానే కేంద్ర మంత్రి వర్గంలో 12 మంది మహిళలకు చోటు కల్పించారు. సిద్ధాంతాలను నమ్ముకుని పార్టీ కోసం పని  చేసినందుకు గుజరాత్ లో మామూలు తాపీ మేస్త్రి భార్యకు టికెట్టు ఇచ్చి ఏమ్మెల్లే ను చేసిన చరిత్ర భారతీయ జనతాపార్టీ కి ఉంది. వచ్చే ఎన్నికలలో సైతం ముదోల్ నియోజకవర్గం నుంచి పార్టీ తనకే టికెట్టు కేటాయిస్తుంది. భారీ మెజారిటీతో ఇక్కడ బిజెపి జెండాను ఎగుర వేస్తామని రమాదేవి ధీమాను వ్యక్తం చేశారు. తాను గత ఎన్నికలలో ఓటమిని చవి చూసిన అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉంటూ పార్టీ  క్యాడర్ కు అందుబాటులో ఉన్నాను. గత యెనిమిది యేండ్ల కాలంగా బిజెపి కార్యకర్తల కష్ట సుఖాల్లో అండగా ఉన్నాను పార్టీ కోసం  శ్రమించి ముదోల్ నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ ని ప్రధాన ప్రతి పక్షంగా నిలిపాను . వచ్చే ఎన్నికలలో గెలుపు అభ్యర్థిగా బరిలో ఉంటాను ప్రజలు తన వైపే ఉన్నారని పేర్కొన్నారు. ప్రజా క్షేత్రంలో పోటీతత్వం సహజం కానీ ఎదుటి వ్యక్తిని బలహీన పరచటానికి పనికి మాలిన పుకార్లు సృష్టించటం వ్యర్థ ప్రయాసం అని అమే అభివర్ణించారు..తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య మంత్రి కేసీఆర్ గత ఎన్నికలలో  ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చ కుండ,కులాలవారిగా మతాల వారీగా కార్యక్రమాలు నిర్వహించటం అభివృద్ధి కాదని అన్నారు. ఎన్నికల హామీల మేరకు కేజి టు పీజీ ఉచితవిద్యా, రైతుల రుణ మాఫీ, అర్హులందరికీ రెండు పడకల గదుల దళిత బందు దళిత బస్తీ అమలు పరచాలని ఈ సందర్భంగా బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు డా.పడకంటి  రమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 కేసిఅర్ విఫల హామీలను బిజెపి మ్యానిఫెస్టోలో చేర్చి తెలంగాణ ఎన్నికలలో ముందుకు సాగుతామని తెలిపారు.భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ ఈ నెల 28న భైంసా పట్టణంలో నిర్వహించే భారీ భహిరంగసభ,అదేరోజు ప్రారంభమయ్యే ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రమాదేవి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.