After logo

బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.విద్యార్థినులపై కాలేజీ స్టాఫ్ లైంగిక దాడి..విచారణ కమిటీ ఏర్పాటు*

0 75
*బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.విద్యార్థినులపై కాలేజీ స్టాఫ్ లైంగిక దాడి..విచారణ కమిటీ ఏర్పాటు*

*బాసర:* బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. రోజూ ఏదో ఒక విషయంపై వివాదాలు నిత్యకృత్యమయ్యాయి. మొన్నటి వరకు హాస్టల్ కోసం విద్యార్థులు ఆందోళనకు దిగగా తాజాగా ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది.కాలేజీ విద్యార్థినులపై స్టాఫ్ లైంగికంగా వేధింపులకు పాల్పడడం ఇప్పుడు కలకలం రేపుతోంది.దీనిపై విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో బయటకు వచ్చింది.దీనిపై స్పందించిన ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కారణమైన ఇద్దరు అధికారుల ఫోన్లు సీజ్ చేయడమే కాకుండా వారిని సస్పెండ్ చేసింది.అలాగే దీనిపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

Leave A Reply

Your email address will not be published.