After logo

బైంసా లో హెలిప్యాడ్ స్థల పరిశీలన .. బీజేపీ నేతలు

0 172
హెలిప్యాడ్ కు  స్థల పరీశీలన

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ  ప్రజా సంగ్రామ యాత్ర లో భాగంగా ఈ నెల 28 న భైంసా పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్  విచ్చేస్తున్న నేపథ్యంలో పట్టణంలోని హెలిప్యాడ్ దిగేందుకు స్థలన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి,పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, భైంసా పట్టణ అధ్యక్షులు మల్లేష్ ,కౌన్సిలర్లు పట్టణ నాయకులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.