After logo

28 నుంచి సత్య సాయి నిగమాగమంలో…* *‘పరిణయ’ హై ఫై వెడ్డింగ్ కలెక్షన్స్ వస్త్ర ప్రదర్శన* *కొలువు తీరనున్న ఆకర్షణీయ డిజైన్లు*

0 33

*28 నుంచి సత్య సాయి నిగమాగమంలో…*
 *‘పరిణయ' హై ఫై వెడ్డింగ్ కలెక్షన్స్ వస్త్ర ప్రదర్శన*
*కొలువు తీరనున్న ఆకర్షణీయ డిజైన్లు*

*హైదరాబాద్ : నగర ఫ్యాషన్ ప్రియులకోసం నగరంలో సరికొత్త వస్త్ర ప్రదర్శన ఏర్పాటు కానుంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో 'పరిణయ' హై ఫై వెడ్డింగ్ కలెక్షన్స్ వస్త్ర ప్రదర్శన ఈనెల 28 నుంచి బ్ 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ వస్త్ర ప్రదర్శనలో పలు రాష్ట్రాలకు చెందిన సరికొత్త ఫ్యాషన్ డిజైన్లు కొలువు తీరనున్నాయి  పరిణయ ఈవెంట్స్ అండ్ ఎగ్జిబిషన్స్ సంస్థ ఆధ్వర్యంలో  మూడు రోజులపాటు ఈ పదర్శన కొనసాగుతుందని పరిణయ ఈవెంట్స్ నిర్వాహకులు వెంకటేశ్వర రావు  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం లోని వివిధ నగరాల నుండి దాదాపు 90 మంది మాస్టర్ వీవర్స్ వారి ఉత్పత్తులను ఇక్కడ షోకేస్ చేస్తున్నారని పేర్కొన్నారు.  లక్షా యాభైవేల డిజైన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయని వివరించారు. ముఖ్యంగా హైదరాబాదీలకు ఒన్ స్టాప్ సొల్యూషన్ గా అన్నిరకాల వెడ్డింగ్ యాక్ససరీస్ ను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ, జైపూర్, కోల్ కతా, గుజరాత్, చెన్నై తదితర ప్రాంతాలకు చెందిన డిజైనర్లు తయారుచేసిన కాంజీవరం, బజారస్, జరీకోట, పత్నీస్ తదితర కలెక్షన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మూడురోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.*
*28 నుంచి సత్య సాయి నిగమాగమంలో…*
*‘పరిణయ’ హై ఫై వెడ్డింగ్ కలెక్షన్స్ వస్త్ర ప్రదర్శన*
*కొలువు తీరనున్న ఆకర్షణీయ డిజైన్లు*
*హైదరాబాద్ : నగర ఫ్యాషన్ ప్రియులకోసం నగరంలో సరికొత్త వస్త్ర ప్రదర్శన ఏర్పాటు కానుంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ‘పరిణయ’ హై ఫై వెడ్డింగ్ కలెక్షన్స్ వస్త్ర ప్రదర్శన ఈనెల 28 నుంచి బ్ 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ వస్త్ర ప్రదర్శనలో పలు రాష్ట్రాలకు చెందిన సరికొత్త ఫ్యాషన్ డిజైన్లు కొలువు తీరనున్నాయి పరిణయ ఈవెంట్స్ అండ్ ఎగ్జిబిషన్స్ సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ పదర్శన కొనసాగుతుందని పరిణయ ఈవెంట్స్ నిర్వాహకులు వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం లోని వివిధ నగరాల నుండి దాదాపు 90 మంది మాస్టర్ వీవర్స్ వారి ఉత్పత్తులను ఇక్కడ షోకేస్ చేస్తున్నారని పేర్కొన్నారు. లక్షా యాభైవేల డిజైన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయని వివరించారు. ముఖ్యంగా హైదరాబాదీలకు ఒన్ స్టాప్ సొల్యూషన్ గా అన్నిరకాల వెడ్డింగ్ యాక్ససరీస్ ను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ, జైపూర్, కోల్ కతా, గుజరాత్, చెన్నై తదితర ప్రాంతాలకు చెందిన డిజైనర్లు తయారుచేసిన కాంజీవరం, బజారస్, జరీకోట, పత్నీస్ తదితర కలెక్షన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మూడురోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.*

Leave A Reply

Your email address will not be published.